Webdunia: Portal - Search - Mail - Greetings   More >>
Search  
Welcome, Guest  [ Register | Sign In ]
1 2 3 4 5 6 ...
బ్లాగులు
నాలుగు నెలల తర్వాత ఈ ఆదివారం ఒక ముఖ్యమైన పనిపై తిరుపతికి వెళ్లాను. దాదాపు 16 ఏళ్ల తర్వాత నా స్నేహితుడు కాళయ్యను (గోపీ అని మరోపేరు) కలుసుకోవడానికి వెళ్లాను.
కేటగిరీలు: కథనాలు
టాగ్‌లు:

నేపాల్ రమేష్ తప్పించుకుని పోయాడు. మొన్న అనాథ పిల్లల కథనంలో ప్రస్తావించిన వీధి పిల్లవాడు రమేష్ తిరుపతిలోని ఆ అనాథ పిల్లల వసతి గృహం నుంచి వెళ్లిపోయాడు....
కేటగిరీలు: పరిచయం

నాగపూర్‌లో ఓ పదేళ్ల బాలుడు కమలేష్ మహుర్కార్ ఉరిపోసుకుని చనిపోయాడు. బుధవారం మధ్యాహ్నం తర్వాత ఇంటి సీలింగ్‌ నుంచి తాడు లాగి దాన్ని మెడకు వేసుకుని తనకు తానుగా జీవితాన్ని ముగించుకున్నాడు. రోజంతా కార్టూన్ టీవిలో సీరియల్స్ చూస్తూ ఉన్నాడని తల్లితండ్రులు దూషిస్తే ...

ఓ రోజు సొంత పని మీద కడపకు బయలుదేరాను. తిరుపతి బస్టాండులో కడపవైపు వెళ్లే జమ్మలమడుగు బస్సు ఎక్కి కూర్చున్నా. బస్సు బయలుదేరిన కాసేపటికి నాకు బాగా నిద్రపట్టేసింది. రాజంపేట వచ్చిన తర్వాత మెలకువ వచ్చింది. అక్కడ బస్టాండులో బస్సు ఆగివుంది.సరే... బస్సు దిగి కాస్త ...

బేబీ హల్దార్ రాసిన 'ఎ లైఫ్ లెస్ ఆర్డినరీ' అత్యంత దుర్భర జీవితంపై ఎదురు తిరిగిన అద్భుత మానవ శక్తికి తిరుగులేని నిదర్శనం. నిజంగానే అది ఒక 'అసాధారణ జీవితం' గురించి ఓ మామూలు పనిమనిషి వెలువరించిన అంతర్మధనం.
కేటగిరీలు: కథనాలు
టాగ్‌లు:

చాలా కాలం నుంచి ఈ ఆర్టికల్ రాయాలనుకని ఎలా రాయాలో (అంటే ఎవరి మనసు నొప్పించకుండా) తెలియక.. అవగాహన ఉన్నా రాసినా సరైన దృక్పథం రాక.. సతమతమవుతూ.. సరే ఏదైతే అదైంది నేను చెప్పాలనుకున్న దాన్ని చెప్పాలనే నిశ్చయానికి వచ్చాను. అందుకే ఇలా ముందుగా పరిచయ వ్యాఖ్యగా ...

తిరుపతిలో నా స్వంత అనుభవాన్ని అక్షరాలుగా మార్చి నిన్న -ఫిబ్రవరి 26- Telugu.webdunia.com లోని వెబ్‌దునియా బ్లాగులో అనాథ పిల్లలపై ప్రచురించిన ఒక కథనం ఆ నిర్భాగ్యుల తక్షణావసరాలను కొన్నింటిని సత్వరమే తీర్చగల స్పందనలను కొందరిలో కలుగజేసింది.
కేటగిరీలు: కథనాలు
టాగ్‌లు:

ఇతరుల ఇళ్ళలో కసువు తోసి, నేల కడిగి, వంట చేసి బతికే ఒక సాధారణ పనిమనిషి... తన చిన్ని జీవితంలో జరిగిన ఓ గొప్ప పరిణామంతో అత్యంత జనాదరణ పొందిన రచయిత్రిగా భారతీయ సాహిత్య వినీలాకాశంలో మెరుస్తోంది. చెత్త తోయడం, ఇల్లు కడగడం, వంట చేయడం ఒక పనేనా... రోజూ కోట్లాదిమంది ...

దాదాపు పన్నెండేళ్ల క్రితం నాటి మాట....ఇల్లు విడిచి, ఊరు విడిచి, చదివిన తిరుపతిని విడిచి బతుకుకోసం చెన్నై మహానగరానికి వలస వచ్చి పనికోసం పాట్లు పడుతున్న రోజులవి...కౌటుంబిక, సామాజిక సంక్షోభాల నేపధ్యంలో చేస్తున్న తాత్కాలిక అధ్యాపక వృత్తిని కాదనుకుని ఆ రోజు ఏ ...

హృదయదేవతారాధనలో సువర్ణాక్షరాల స్వరకల్పనలో.. సంధ్యాసమయంలో.. ప్రణయమూర్తివై.. అలంకృతాధారిణివై.. సప్తరాగాల సంగీత స్వరధామినివై, నటరాజసుమానివై నా జీవితంలో...
కేటగిరీలు: కవితలు.. తవికలు

ఎంతో మంది ప్రేమికులు మనసులో పాడుకునే పాటలోను.. అలాగే మనసులో మననం చేసుకునే మాటలోను అనుకుంటుంటారు. నాలో నేను లేనే లేను.. ఎప్పుడో నేను నువ్వయ్యాను...అడగక ముందే.. అందిన వరమా.. అలజడి పెంచే తొలి కలవరమా.. ప్రేమా ప్రేమా ఇది నీ మహిమా... కొన్ని సార్లు ఈ ...

బ్రహ్మానందరెడ్డి గారి మంత్రివర్గం లో రంగారెడ్డి మంత్రిగా......
కేటగిరీలు: Blog

పార్వతీ పరమేశ్వరుల పుత్రులైన వినాయకుడు, కుమార స్వామిల మధ్య విఘ్నాధిపత్యం కోసం పోటీ జరిగిన సంగతి మనకందరికీ తెలిసిన విషయమే. అయినప్పటికీ... అసలు విషయాన్ని తడిమేముందు విఘ్నాధిపత్యం కథ కాస్త టూకీగా చూద్దాం...! కైలాసంలో ఉన్న అన్ని తీర్థాలలోనూ స్నానం చేసి ఎవరైతే ...

నిన్న మా అబ్బాయి స్నేహితుడి నిశ్చితార్థానికి వెళ్లి రావడం వల్ల బాగా ఆలస్యంగా పడుకున్నాము. ప్రయాణంలో బాగా అలసిపోవడం, ఒంట్లో కూడా కాస్తంత నలతగా ఉండటంతో బాగా నిద్ర పట్టేసింది. చూస్తే టైం 8.30. ఇంకేముందీ ఇంక అప్పట్నించీ ఒకటే ఉరుకులు, పరుగులు... టిఫిన్, స్నానం ...

ఒక సినిమా చూసినా లేదా ఏదైనా పాట విన్నా మొత్తం సినిమాను, పాటను పూర్తిగా ఒకే రస స్ఫూర్తితో మనం అస్వాదించలేం. ఆ చిత్రంలో ఏదో ఒక దృశ్యం, ఒక సంభాషణ, ఒక కెమెరా పనితనం, ఒక ట్యూన్, ఒక చక్కటి నటన ఇలాంటివి జీవితాంతం వెంటాడతాయి.
కేటగిరీలు: కథనాలు
టాగ్‌లు:

1 2 3 4 5 6 ...