Webdunia: Portal - Search - Mail - Greetings   More >>
Search  
Welcome, Guest  [ Register | Sign In ]
1 2 3 4 5 6 ...
బ్లాగులు
నాలుగు నెలల తర్వాత ఈ ఆదివారం ఒక ముఖ్యమైన పనిపై తిరుపతికి వెళ్లాను. దాదాపు 16 ఏళ్ల తర్వాత నా స్నేహితుడు కాళయ్యను (గోపీ అని మరోపేరు) కలుసుకోవడానికి వెళ్లాను.
కేటగిరీలు: కథనాలు
టాగ్‌లు:

మైలాపూర్ మార్గంలో వచ్చే 12B బస్సు అంటే నాకు ఎంత ఇష్టమో.. ఎందుకంటే వెస్ట్ మాంబళంలో ఉన్న మా ఆఫీసుకు రోజూ వచ్చేదారిలో పాండీ బజారు వరకు నన్ను తీసుకొచ్చి దింపేది ఈ బస్సే మరి.
కేటగిరీలు: కథనాలు
టాగ్‌లు:

ఇప్పుడు విద్య వ్యాపారంగా మారి అటు టీచర్లూ, ఇటు పిల్లలూ క్షణక్షణమూ లెక్కించుకునే కాలం కాబట్టి పిల్లల, టీచర్ల మనస్తత్వాలు మొత్తం మీద ఎలా ఉంటున్నాయో తెలీదు కాని....మారోజుల్లో టీచర్లు.......
కేటగిరీలు: కథనాలు
టాగ్‌లు:

మన సాంప్రదాయం లో భజనకు ప్రాధాన్యత చాలా ఎక్కువ. చేతులుతడుతూ నామస్మరణ/ లేదా కీర్తనలు పాడుతూభగవంతుని ..........................................................................
కేటగిరీలు: ధర్మో రక్షతి ...

హనుమంతుని లీలా విశేషాలను పంచుకుందాం............
టాగ్‌లు:

శుక్లాం బరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజంప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయేఅగజానన పద్మార్కం గజానన మహర్నిశంఅనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే

ఒక గ్రామం లో తాగుడు అలవాయెక్కువ .............
కేటగిరీలు: Blog

శోభన్ బాబు అంతిమ వీడ్కోలుకు హాజరై ఆయనకు నివాళులర్పించటానికి మా ఊరు నుంచి ఆయన వీరాభిమాని వచ్చాడు. చెన్నై సెంట్రల్ స్టేషనులో దిగిందే తడవుగా తన అభిమాన నటుడిని విగతజీవుడుగా చూడాల్సిరావటంపై తన దుఃఖాన్ని ఆపుకోలేక మిత్రులకు ఫోనులు చేసి మరీ బాధపడటం మొదలుపెట్టాడు. ఆ మిత్రులలోని ఒక మిత్రుని ద్వారా నా చిరునామా కనుక్కుని నాకూ ఫోన్ చేశాడు. "ఎంత దారుణం జరిగిందో చూశావురా అబ్బాయ్... శోభన్ బాబు చనిపోవటాన్ని నేను మర్చిపోలేకపోతున్నా...". అంటూ ఫోనులోనే భోరున విలపించాడు. అతని అభిమానానికి హ్యాట్సాఫ్... అవునూ... ఇంతకీ ఇతను గురించి మీకు చెప్పలేదుకదూ....
కేటగిరీలు: స్వానుభవాలు

మొన్న తెలంగాణా జిల్లాల్లో జరిగిన ఉపఎన్నికలలో తెలంగాణా రాష్ట్ర సమితి చతికిల పడింది. ఆ పార్టీ వెల్లకిలా పడటంతో మా ఊరులో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే ఒకాయన ఓ ఆటో రిక్షాకు సరిపడే టపాసులను ఊరంతా దద్దరిల్లేలా కాల్చిపారేశాడు. ఇంతకీ అంతట ఆనందం ఎందుకయా అంటే.... ఆయన ...

ఊబకాయం...ఒళ్లు బలవడం... బొజ్జ కిందికి దిగడం...ప్రపంచాన్ని భయపెడుతున్న మాటలివి... ఊబకాయులు పెరగని దేశం ప్రపంచంలో ఏమూల ఐనా ఉందేమో కనుక్కోండి చూద్దాం.
కేటగిరీలు: కథనాలు
టాగ్‌లు:

అవి నేను టెన్త్ క్లాస్ చదువుతున్న రోజులు... నాకు చిన్నప్పట్నుంచీ మ్యాథ్స్ అంటే చచ్చే భయం. మ్యాథ్స్ పరీక్ష అంటే గొంతులో పచ్చివెలక్కాయ పడ్డట్టే. మిగిలిన సబ్జెక్టుల్లో నేనే ఫస్ట్, కానీ మ్యాథ్స్‌ అంటే మాత్రం నాకు ఎందుకో భయం. ఎనిమిదో తరగతి వరకు హైదరాబాద్‌లో ...

చదివే చదువుకు చేసే ఉద్యోగాలకు మన దేశంలో, మన విద్యావిధానంలో ఏ మాత్రం పొంతన లేదని ఇప్పుడు ఎవరూ ఎవరికీ విడమర్చి చెప్పాల్సిన పని లేదనుకుంటా... ఎందుకు చదువుతారో, ఏం చదువుతారో, ఏ ఉద్యోగాలు సంపాదిస్తారో, చివరకు ఎలా జీవిత చరమాంకాన్ని ముగిస్తారో మన దేశంలో చాలా ...

కుటుంబం లో సత్ప్రవృత్తులను పెంపొందించటం లో స్త్రీ కంటే ఉత్తమోత్తమమయిన ,ఉత్కృష్టమయిన పాత్రమరొకటిలేదు. మదాలస తన ముగ్గురు బిడ్డలను బ్రహ్మజ్ఞానులుగా తీర్చిదిద్ది,భర్తకోర...

కొత్తగా డాష్... టీవీలో చేరాడు రఘు... మొదట్లో పని పెద్దగా లేకపోవడంతో తమిళం నేర్చుకోవడం ప్రారంభించాడు. కొద్ది రోజులైన తర్వాత పాత ఆఫీసులో మిత్రుడు నవీన్ కలిశాడు. పిచ్చాపాటీగా మాట్లాడుకున్నారు. రఘు ఏం చేస్తున్నదీ అడిగాడు. ఇంతలో డౌట్ వచ్చి అడిగాడు.నవీన్: ఒరే ...

నాగపూర్‌లో ఓ పదేళ్ల బాలుడు కమలేష్ మహుర్కార్ ఉరిపోసుకుని చనిపోయాడు. బుధవారం మధ్యాహ్నం తర్వాత ఇంటి సీలింగ్‌ నుంచి తాడు లాగి దాన్ని మెడకు వేసుకుని తనకు తానుగా జీవితాన్ని ముగించుకున్నాడు. రోజంతా కార్టూన్ టీవిలో సీరియల్స్ చూస్తూ ఉన్నాడని తల్లితండ్రులు దూషిస్తే ...

1 2 3 4 5 6 ...