బ్లాగులు |
|
|
మెగాస్టార్ చిరంజీవికి అత్యంత సన్నిహితుడుగా మెలిగిన యువసమ్రాట్ అక్కినేని నాగార్జున గతంలో మీడియాతో నేను రాజకీయాలకు దూరం అని స్టేట్‌మెంట్ ఇచ్చేసాడు. కానీ ఇటీవల కాంగ్రస్ పార్టీ ప్రకటనల్లో నాగ్ దర్శనమివ్వడంతో మెగాస్టార్ ఫ్యాన్స్ ఖంగుతిన్నారు. రాజకీయాలకు ... మరింత చదువు...
Jaggu Rao ద్వారా నవంబర్ 7, 2008 4:00 PM పై పోస్ట్ చేయబడింది
#
|
"నువ్వు స్రవంతిని ప్రేమించడానికి వీల్లేదు"."ఏం ఎందుకని?""అది నాకు పిన్ని వరుస అవుతుంది." మరింత చదువు...
kiran kumar ద్వారా నవంబర్ 7, 2008 3:02 PM పై పోస్ట్ చేయబడింది
#
|
 పూర్వం ఇంటికి ముదురు రంగులు వేయించుకోవడానికి ఇష్టపడే వాళ్లు కాదు. లేత రంగులని మాత్రమే వాడేవాళ్లు. ఇప్పుడు ఆ ట్రెండ్ మారి ముదురు రంగులను వాడటం ఫ్యాషన్ అయ్యింది. పెయింట్ వేయించడం వల్ల ఇంటికి కొత్త అందం వస్తుంది. పెయింటింగ్‌లో షేడ్లు, రంగులు, టోన్‌లు ఇలా ... మరింత చదువు...
Vijay Kumar ద్వారా నవంబర్ 7, 2008 1:22 PM పై పోస్ట్ చేయబడింది
#
|
గుంటూరు: కేంద్ర మంత్రి దగ్గుబాటి పురంధరేశ్వరికి సోదరిగా తమ హృదయాల్లో తగిన స్థానం ఉంటుందని స్వర్గీయ ఎన్టీరామారావు కుమారుడు, తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు నందమూరి హరికృష్ణ అన్నారు. పురంధరేశ్వరి రాసిన బహిరంగ లేఖకు సమాధానంగా తాము లేఖను రాయాలని అనుకోవడం ... మరింత చదువు...
bujji papa ద్వారా నవంబర్ 7, 2008 12:17 PM పై పోస్ట్ చేయబడింది
#
|
 కావలసిన పదార్థాలు:పాలు ఒక లీటరుబాదం పప్పుల ముద్ద ఒక కప్పు (నానపెట్టి పొట్టు తీయాలి)తరిగిన బాదం పప్పు పావుకప్పుకుంకుమ పువ్వు చిటికెడునెయ్యి ఒక స్పూన్సన్నగా తరిగిన పిస్తాపప్పు కొంచెంతయారు చేయువిధానం: మందముగా ఉండే గిన్నెలో పాలు పోసి సన్నటి సెగమీద కాగినాక ... మరింత చదువు...
Sweety s ద్వారా నవంబర్ 7, 2008 10:24 AM పై పోస్ట్ చేయబడింది
#
|
వరంగల్: ప్రజలు సామాజిక న్యాయాన్ని కోరుకుంటున్నారని ప్రజారాజ్యం అధినేత చిరంజీవి అన్నారు. అమెరికా ప్రజలు సామాజిక న్యాయాన్ని కోరుకుని ఒబామాను గెలిపించినట్లే తమ రాష్ట్ర ప్రజలు కూడా సామాజిక న్యాయాన్ని అందించే తమ పార్టీని గెలిపిస్తారని ఆయన అన్నారు. ఖమ్మం ... మరింత చదువు...
bujji papa ద్వారా నవంబర్ 6, 2008 5:34 PM పై పోస్ట్ చేయబడింది
#
|
ఎన్టీఆర్ కుమార్తె పురందేశ్వరి గత ఐదేళ్ళుగా ఉచ్చస్ధితిలో ఉన్నారు. అందుకు ఆమె ప్రతిభ ఒక కారణమైతే గ్రహాల అనుకూల స్ధితి కూడా మరో కారణం కావచ్చు. కుటుంబ నేపధ్యం ప్రధాన కారణం కావచ్చు. నిన్న గుంటూరులో తెలుగుదేశం పార్టీ యువగర్జన సందర్భంగా ఆమె తన సోదరులకు బహిరంగ ... మరింత చదువు...
deepu ch ద్వారా నవంబర్ 6, 2008 5:22 PM పై పోస్ట్ చేయబడింది
#
|
నిన్ను చూస్తే చాలు మది కలవరమవుతుందిమాట తడబడుతుందికనులు అరమోడ్పులవుతాయినీ పలుకు వింటే చాలుమది పులకించిపోతుందివీనుల... మరింత చదువు...
|
 ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి తిరుపతిలో జరిపిన సభ విజయవంతమైన విషయం తెలిసిందే. నాటి సభకు రాష్ట్ర నలుమూలల నుండి పెద్ద ఎత్తున జనం హాజరయి చిరుకు తమ సంఘీభావాన్ని ప్రకటించారు.తాజాగా తెలుగుదేశం పార్టీ గుంటురులో నిర్వహించిన యువగర్జనకు లక్షల సంఖ్యలో జనం ... మరింత చదువు...
Jaggu Rao ద్వారా నవంబర్ 6, 2008 3:13 PM పై పోస్ట్ చేయబడింది
#
|
 సున్నితంగా సుకుమారంగా వుండే పసిపిల్లలకు మర్దనా చేయాలంటే ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి.గది వాతావరణం కాస్త వెచ్చగా వుండేలా చూసుకోవాలి. దుస్తులు తొలగించినపుడు చిన్నారులకు చలి వేయవచ్చు. సాధ్యమైనంతవరకు తల్లి కాళ్లమీద పసిపాపను పడుకోబెట్టి నూనె మర్ధనా చేయడం ... మరింత చదువు...
Sweety s ద్వారా నవంబర్ 6, 2008 1:36 PM పై పోస్ట్ చేయబడింది
#
|
నిన్న(బుధవారం)ఓ ప్రక్క యువగర్జన లైవ్ ఛానెల్స్ లో వస్తూంటే మరో ప్రక్క కాంగ్రేస్ పార్టీ వారి ఎడ్వరటైజ్ మెంట్స్ వచ్చాయి. ఇక ఈ రకం పబ్లిసిటీ స్టాటజీ గత కొంత కాలంగా(ఇతర పార్టీల హైలెట్ న్యూస్ వచ్చినప్పుడల్లా) కాంగ్రేస్ వారు అవలంబిస్తున్నదే కాబట్టి ... మరింత చదువు...
pa van ద్వారా నవంబర్ 6, 2008 12:58 PM పై పోస్ట్ చేయబడింది
#
|
లక్కీ ఫెలో అంటే నువ్వేరా అటు పి.ఎ.గాను ఇటు టైపిస్టుగాను ఇద్దరు బ్యూటీఫుల్ లేడీస్‌ను పెట్టుకున్నావు అభినందించాడు అరుణ్.నేను ఎపాయింటు చెయ్యలేదురా చవటా మా ఆవిడే ఎపాయింటు చేసింది వాళ్ళిద్దరూ మా బాబాయి కూతుళ్ళు నాకు సిస్టర్స్ చెప్పాడు సృజన్ మరింత చదువు...
kiran kumar ద్వారా నవంబర్ 6, 2008 12:14 PM పై పోస్ట్ చేయబడింది
#
|
యువగర్జన సభలో బాలకృష్ణ ప్రసంగం చాలా ఆవేశంగా సాగింది. బాలకృష్ణ ప్రసంగం అంతా సినిమా డైలాగులతో సాగింది. జనాన్ని వుద్దేశిస్తూ,మనం తొడగొట్టి రౌడీలు, గూండాలను అంతం చెయ్యాలి.కంటిచూపుతో అవినితీని నిర్ములించాలని ఆవేశంగా చెప్పారు. పాపం బాలకృష్ణ ప్రజలను పాలించడం ... మరింత చదువు...
Sweet Bunny ద్వారా నవంబర్ 6, 2008 11:00 AM పై పోస్ట్ చేయబడింది
#
|
విజయవాడ: తమ తండ్రి ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీని తిరిగి అధికారంలోకి తేవాలన్నదే తమ అభిమతమని పదవులు తమకు అవసరం లేదని సినీహీరో బాలకృష్ణ అన్నారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్య చేశారు. ఎన్టీఆర్ ప్రజలకోసం చిత్తశుద్ధితో పనిచేశారు కనుకే ... మరింత చదువు...
bujji papa ద్వారా నవంబర్ 5, 2008 5:35 PM పై పోస్ట్ చేయబడింది
#
|
 తెలంగాణా జిల్లాలో విజయవంతంగా పర్యటిస్తున్న చిరంజీవికి మొదటి నుండి నిరసనలు ఎదురౌతూనే ఉన్నాయి. తెలంగాణపై వైఖరి తెలియజేయాలంటూ టిఆర్‌ఎస్ శ్రేణులు చిరును డిమాండ్ చేస్తూనే ఉన్నారు.సిరిసిల్లలో ప్రారంభమయిన చిరు యాత్ర జగిత్యాల చేరే సమయానికి తెలంగాణాపై తన ప్రకటనను ... మరింత చదువు...
Jaggu Rao ద్వారా నవంబర్ 5, 2008 5:18 PM పై పోస్ట్ చేయబడింది
#
|
చిరంజీవి పై చిత్రీకరించిన చాలా పాటలకు లారెన్స్ కొరియోగ్రఫి అందించిన విషయం తెలిసిందే. ఇప్పుడు మళ్ళీ ఆయన కుమారుడు రామ్ చరణ్ ఇంట్రడక్షన్ సాంగ్ కి లారెన్స్ అదరకొట్టే స్టెప్స్ తో కొరియోగ్రఫి చేసాడని తెలుస్తోంది. రాజమౌళి దర్శకత్వంలో రెడీ అవుతున్న చిత్రంలో ఈ ... మరింత చదువు...
pa van ద్వారా నవంబర్ 5, 2008 4:08 PM పై పోస్ట్ చేయబడింది
#
|
 జీరో సైజ్ మీద మోజుతో కరీనా కపూర్ ఎన్నో వర్కవుట్లు చేసి ఆ సైజుకి చేరుకుంది. ఆ తర్వాత ప్రేక్షకుల తిరస్కరణకి గురయ్యి మళ్ళీ బరువు పెరిగే పనిలో వుంది. ఇప్పుడు టాలీవుడ్‌లో జీరో సైజ్‌ని వ్యతిరేకిస్తున్న తారల్లో పూనమ్ బజ్వా ఒకరు. ఇండస్ట్రీకి వచ్చిన తొలినాళ్ళల్లో ... మరింత చదువు...
Sweet Bunny ద్వారా నవంబర్ 5, 2008 3:42 PM పై పోస్ట్ చేయబడింది
#
|
కావలసిన వస్తువులు:సోయా ఫ్లేక్స్ - 100 గ్రా. పాలు - 1 లీ.చక్కెర - 100 గ్రా.నెస్లే మిల్క్ మెయిడ్ - 2 టీ స్పూన్లు.యాలుకలు - 3.బాదం, కిస్ మిస్, జీడిపప్పు - 100 గ్రా.తయారు చేసే విధానం:సోయా ఫ్లేక్స్ ను సరిపడినన్ని నీళ్ళతో కలిపి అయిదు నిమిషాలు మరిగించి ఆపై ... మరింత చదువు...
dee pu ద్వారా నవంబర్ 5, 2008 2:50 PM పై పోస్ట్ చేయబడింది
#
|
 మనం తినే ఆహారం పైనే అందం ఆధారపడి వుంటుంది. మంచి పోషకాహారాలు తీసుకోవడం వల్ల చర్మం అందంగా, ఆరోగ్యంగా కన్పిస్తుంది. రోజూ తీసుకోవాల్తిన ఆహారాలలో ఏమేమి చోటుచేసుకోవాలో తెల్సుకుందాం.యాపిల్.... మరింత చదువు...
Vijay Kumar ద్వారా నవంబర్ 5, 2008 12:59 PM పై పోస్ట్ చేయబడింది
#
|
న్యూయార్క్: అమెరికా అధ్యక్ష పదవికి అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన ఎన్నికల పర్వం పూర్తయింది. ఫలితాల ప్రకటన మొదలైనప్పటినుంచి ఆధిక్యం కనబరుస్తున్న డెమొక్రెట్ల అభ్యర్థి బరాక్ ఒబామా చివరకు ఘనవిజయం సాధించారు. మొత్తం 538 ఎలక్టొరల్ ఓట్లు ఉండగా ఒబామా 297 ఓట్లు ... మరింత చదువు...
deepu ch ద్వారా నవంబర్ 5, 2008 12:29 PM పై పోస్ట్ చేయబడింది
#
|
|
|