More than 1 million Videos, Photos, Blogs And Music.
బ్లాగులు
1 2 3 4 5 6 7 8 9 10 ...
కళ్ళకు కాటుక పెట్టుకుంటే వాటి అందం ఇంకా ఇనుమడిస్తుంది. ఎంత చిన్న కనులున్నప్పటికీ వాటికి కాటుక పెడితే పెద్దగా అగుపిస్తాయి. కాటుక వలన కళ్ళకు చలవే కాకుండా కళ్ళు మిలమిల మెరుస్తుంటాయి. కాటుక పెట్టుకుంటే కళ్ళు అందంగా ఉంటాయికదా అని కాటుక సుద్దలు సుద్దులుగా ... మరింత చదువు...
Vijay Kumar ద్వారా నవంబర్ 11, 2008 12:08 PM పై పోస్ట్ చేయబడింది #
ప్రజారాజ్యం పార్టీ కార్యకర్తలు తమదైన శైలిలో నిరసన తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్థానాన్ని తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు చంద్రశేఖర్ రావు దర్శించుకున్నారు. తిరుగు ప్రయాణంలో పీఆర్పీ కార్యకర్తలు తమ నిరసనను గులాబి పుష్పాలతో తెలియజేశారు. పీఆర్పీ అధినేత ... మరింత చదువు...
Jaggu Rao ద్వారా నవంబర్ 10, 2008 5:14 PM పై పోస్ట్ చేయబడింది #
సుస్మితా సేన్ తన జీవిత చరిత్రని రాయాలనుకుంటోందట.తన జీవితంలో జరిగిన ముఖ్యమైన సంఘటనలను ఈ పుస్తకంలో పొందుపరచాలనుకుంటోంది... మరింత చదువు...
Sweet Bunny ద్వారా నవంబర్ 10, 2008 3:47 PM పై పోస్ట్ చేయబడింది #
అనంతపురం : తెలుగుదేశం నాయకుడు పరిటాల రవి హత్య కేసులో ప్రధాన నిందితుడు జూలకంటి శ్రీనివాసరెడ్డి అలియాస్‌ మొద్దుశీను దారుణ హత్యకు గురయ్యాడు. జిల్లా కారాగారంలో ఉంటున్న అతనిపై సహచర ఖైదీ ఓంప్రకాశ్‌ డంబుల్స్‌పై దాడి చేయడంతో మొద్దు శీను చనిపోయాడు.ఆదివారం ... మరింత చదువు...
deepu ch ద్వారా నవంబర్ 10, 2008 3:14 PM పై పోస్ట్ చేయబడింది #
హైదరాబాద్: మొద్దు శీను హత్యపై తాము ఏ విచారణకైనా సిద్ధమని ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి చెప్పారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఏ విచారణను కోరితే ఆ విచారణను జరిపిస్తమని ఆయన ఆదివారం మీడియా ప్రతినిధులతో అన్నారు. మొద్దు శీను ... మరింత చదువు...
bujji papa ద్వారా నవంబర్ 10, 2008 2:46 PM పై పోస్ట్ చేయబడింది #
మొన్న నందమూరి కుటుంబ అండతో చంద్రబాబు నిర్వహించిన యువగర్జనకు ఎన్టీఆర్ అటెండ్ కాలేదు. అలాగే అతని తల్లి వద్దందని మానేసారని ఓ వార్త బయిట ప్రచారంలో ఉండగా మరో ప్రక్క తెలుగు దేశం వారు అదేం కాదు...షూటింగ్ బిజీలో ఉండి రాలేదని నమ్మబలికారు. ఇన్నాళ్ళూ షూటింగ్ ... మరింత చదువు...
pa van ద్వారా నవంబర్ 10, 2008 2:23 PM పై పోస్ట్ చేయబడింది #
కావలసిన పదార్థాలు :బ్రెడ్ - 4 స్లైసులుబటర్ - బ్రెడ్ వేయించడానికి తగినంతసన్న కారప్పూస - ఒక కప్పుచిలికిన పెరుగు - కొంచెంటేమరిండ్ సాస్ - ఒక కప్పువేయించిన జీలకర్ర పొడి - 1 స్పూనుతయారుచేసే విధానం :ముందుగా బ్రెడ్‌ని కావల్సిన షేప్‌లో అంటే త్రికోణం లేక నాలుగు ... మరింత చదువు...
Sweety s ద్వారా నవంబర్ 10, 2008 2:15 PM పై పోస్ట్ చేయబడింది #
ఎన్ని బంగారు ఆభరణాలు ఉన్నా ముత్యాలను చూడగానే మనసు పారేసుకుంటారు చాలామంది. వాటిని కొనే ముందు మన ముఖాకృతికి తగినట్లు ఎంపిక చేసుకుంటే బాగుంటుంది కదా..• తెల్లని మేని ఛాయతో మెరిసి పోయేవారికి వెండి, తెలుపు, గులాబీ రంగుల ముత్యాలు అందంగా ఉంటాయి. • కాస్త ... మరింత చదువు...
Vijay Kumar ద్వారా నవంబర్ 10, 2008 1:47 PM పై పోస్ట్ చేయబడింది #
మైక్రొసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్‌కు ఒకరోజు అకస్మాత్తుగా ఒక ఆలోచన వచ్చింది. ఎప్పుడూ వార్తల్లో నానుతున్న తెలంగాణా గురించే ఆ ఆలోచన. తన సరికొత్త విండోస్ వెర్షన్‌ను తెలంగాణ లాంగ్వేజ్‌లో రూపొందిస్తే ఎలా ఉంటుదన్నదే ఆ ఆలోచన. అసలు ముందు కొన్ని పదాలకు అర్థాలేంటో ... మరింత చదువు...
kiran kumar ద్వారా నవంబర్ 10, 2008 1:06 PM పై పోస్ట్ చేయబడింది #
చిరంజీవి నాయకత్వంలోని ప్రజారాజ్యంతో ఎన్నికల పొత్తు పెట్టుకునే విషయంపై భారతీయ జనతా పార్టీ (బిజెపి) రాష్ట్రాధ్యక్షుడు బండారు దత్తాత్రేయ సంకేతాలు ఇచ్చారు. ప్రజారాజ్యం పార్టీని మినహా అన్ని పార్టీలపై ఆయన శుక్రవారం విమర్శలు చేశారు. బిజెపిపై చిరంజీవి ఏ విధమైన ... మరింత చదువు...
deepu ch ద్వారా నవంబర్ 8, 2008 1:49 PM పై పోస్ట్ చేయబడింది #
టబు 37 యేళ్ళు పూర్తి చేసుకుంది.నలబైకి దగ్గరపడుతున్నా ఆమెలో అందం ఇసుమంత కూడా తరగలేదు. పాండురంగడు లో చాలా గ్లామరస్‌గా కనిపించి అందరితో శభాష్ అనిపించుకున్నారు. ఈ వయసులో ఇంత స్లిమ్‌గా ఎలా ఉండగలుగుతోంది టబు అనే విషయంలోకి వస్తే తను పూర్తి శాఖాహారి అని ... మరింత చదువు...
Sweet Bunny ద్వారా నవంబర్ 8, 2008 1:39 PM పై పోస్ట్ చేయబడింది #
సి.ఎం రాజశేఖర్ రెడ్డి కుమారుడు వై.ఎస్ జగన్ నేడు తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. ఈరోజు ఉదయం రాజమండ్రి మధురపూడి విమానాశ్రయానికి ఉదయం జగన్‌ చేరుకుంటారు. నరేంద్రపురంలో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించి రాజానగరంలో జడ్.పి హైస్కుల్లో వికలాంగులకు ... మరింత చదువు...
bujji papa ద్వారా నవంబర్ 8, 2008 1:37 PM పై పోస్ట్ చేయబడింది #
పూలకేమి తెలుసునీ ఎడబాటు లోతెంతోతెలియక అవి విరబూసెనునా హృదినడుగుతావి సోకినా చేతనమెరుగకనిను పలవరిస్తూ కన్నీరొలికించెనుగలగల... మరింత చదువు...
Swarna Latha ద్వారా నవంబర్ 8, 2008 1:11 PM పై పోస్ట్ చేయబడింది #
చిరంజీవి రాజకీయాలు సంగతి ప్రక్కన పెడితే ఆయన స్దాపించిన బ్లడ్ బ్యాంక్,ఐ బ్యాంక్ అందరి ప్రశంసలు పొందిన సంగతి తెలిసిందే. ఇప్పుడు త్రిష కూడా అదే బాటలో పయినించాలనుకుంటోంది. ఆమె ఈ మధ్య తమిళ మీడియాతో మాట్లాడుతూ తను స్టార్ గా కన్నా మంచి మనిషిగా తర్వాత గుర్తు ... మరింత చదువు...
pa van ద్వారా నవంబర్ 8, 2008 12:58 PM పై పోస్ట్ చేయబడింది #
కావలసినవి:బియ్యం - 1 కప్పుకారట్ - 4లవంగాలు - 2 నెయ్యి - 6 టేబుల్ స్పూన్స్గరం మసాలా - 1/2 టీ స్పూన్స్ఉప్పు - తగినంతనీళ్ళు - 1 కప్పుఉల్లిపాయలు - 4 యాలకులు - ... మరింత చదువు...
Sweety s ద్వారా నవంబర్ 8, 2008 12:35 PM పై పోస్ట్ చేయబడింది #
వయస్సు మీదపడిన ఇంకా యువతను ఆకర్షిస్తు బాలీవుడ్ డ్రీమ్‌గాళ్ గా పిలువబడుతున్నసినీనటి రేఖ బాడీ కేర్ విషయంలో తన సీక్రెట్స్ ఏమిటో ఆమె మాటల్లోనే ఇప్పుడు తెలుసుకుందాం..."శనగప... మరింత చదువు...
Vijay Kumar ద్వారా నవంబర్ 8, 2008 11:18 AM పై పోస్ట్ చేయబడింది #
మిస్సమ్మ చిత్రంలో మహిళా పారిశ్రామిక వేత్తగా విభిన్నమైన పాత్రను పోషించిన భూమిక నిజ జీవితంలోనూ బిజెనెస్ మాగ్నెట్ గా ఎదగాలనుకొంటోంది. సాధారణంగా పెళ్ళయిన హీరోయిన్స్ ఫేడ్ వుట్ అవుతూ టీవీనీ ఆశ్రయిస్తూంటారు.కానీ భూమిక జెమ్స్ డైమండ్ జ్యూయలరీ బిజినెస్ లో దిగి ... మరింత చదువు...
pa van ద్వారా నవంబర్ 7, 2008 5:33 PM పై పోస్ట్ చేయబడింది #
కావలసిన వస్తువులు:ఖర్జూరం పళ్లు- 12జీడిపప్పు -2 టేబుల్ స్పూన్లు (సన్నగా ముక్కలు చేసి)బాదంపప్పు -2 టేబుల్ స్పూన్లు (సన్నగా ముక్కలు చేసి) పిస్తా ముక్కలు -2 టేబుల్ స్పూన్లు (సన్నగా ముక్కలు చేసి) యాలకుల పొడి -పావు టీ స్పూన్ పాలపొడి -రెండు టేబుల్ స్పూన్లు రోజ్ ... మరింత చదువు...
dee pu ద్వారా నవంబర్ 7, 2008 4:08 PM పై పోస్ట్ చేయబడింది #
1 2 3 4 5 6 7 8 9 10 ...
Welcome, Guest   [ Register | Sign In | Take a tour | Adult Filter: On ]
RSS | About Us | Feedback | Advertise with us

Terms of Services | Privacy Policy


(c) 2008 Webdunia.com