బ్లాగులు |
|
|
 హెన్నా కురులకు మేలు చేయడమే కాకుండా చుండ్రును కూడా నివారించగలుగుతుంది.క... మరింత చదువు...
Vijay Kumar ద్వారా నవంబర్ 13, 2008 3:49 PM పై పోస్ట్ చేయబడింది
#
|
మహేష్ బాబు ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న త్రివిక్రమ్ సినిమా పూర్తవగానే తన సోదరి మంజుల నిర్మాతగా సినిమా చేస్తారు. కొద్ది పాటి యాక్షన్ ఎపిసోడ్స్ కలిగి పూర్తి స్ధాయి క్యూట్ లవ్ స్టోరి గా రానున్న ఈ సినిమాను ఘర్షణ ఫేమ్ గౌతమ్ మీనన్ డైరక్ట్ చేస్తారు. ఆయన ... మరింత చదువు...
pa van ద్వారా నవంబర్ 13, 2008 3:43 PM పై పోస్ట్ చేయబడింది
#
|
 ప్రెట్టీ ప్రీతి బాలీవుడ్ నటిగానే కాకుండా వ్యాపారస్తురాలిగా, ఇసిఎల్ ప్రాంచైంజీగా కూడా విజయవంతమైంది. హిందీ సినీ పరిశ్రమలో ముక్కుసూటిగా, మగరాయుడిలా ఉండే ప్రీతికి ఏమి దాచుకోవడం ఇష్టం ఉండదు. విషయం ఏదైనా తన ఫీలింగ్‌ను ఏ మాత్రం తడుముకోకుండా చెబుతుంది. అయితే ... మరింత చదువు...
Sweet Bunny ద్వారా నవంబర్ 13, 2008 3:15 PM పై పోస్ట్ చేయబడింది
#
|
కావలసిన పదార్థాలు:బీట్‌రూట్ (ఒక మాదిరి సైజువి) - 3 పంచదార - ఒక కప్పునెయ్యి - పావుకప్పుఏలక్కాయలు - 4 జీడిపప్పులు - 6 తయారుచేసే విధానం :ముందుగా బీట్‌రూట్‌ని తొక్కతీసి ముక్కలు చేసి పది నిమిషాలు ఉడికించాలి. తర్వాత నీరులేకుండా పొడిగా తురుముకోనాలి. స్టవ్ మీద ... మరింత చదువు...
Sweety s ద్వారా నవంబర్ 13, 2008 2:12 PM పై పోస్ట్ చేయబడింది
#
|
గుప్పిట పట్టిన జ్ఞాపకాలన్నీ అవిరైపోయిన సంగతిపాముకాటులా అనుభవమయ్యాకచివరకు మిగిలినఒంటరి తనమూ గొప్పదేప్రేమలు పల్చబారుతున్నావాటినే తలపోసుకుంటూనడిరాత్రి... మరింత చదువు...
Swarna Latha ద్వారా నవంబర్ 13, 2008 12:35 PM పై పోస్ట్ చేయబడింది
#
|
కావలసిన వస్తువులు:బియ్యంపిండ... మరింత చదువు...
dee pu ద్వారా నవంబర్ 12, 2008 5:17 PM పై పోస్ట్ చేయబడింది
#
|
 సెక్స్ బాంబ్ షెర్లిన్ చోప్రా నటనలో కాకుండా ఎక్స్‌పోజింగ్‌లో ఇతర కథానాయికలతో పోటీ పడనుంది. చాలావరకు బాలీవుడ్ తారలందరూ ఎక్స్‌పోజింగ్ పరంగా విజృంభిస్తారు. చివరికి బికినీ కూడా ధరిస్తారు. వాళ్ళతో పోటీపడాలంటే నగ్నంగా నటిస్తే కానీ కుదరదనుకున్న షెర్లిన్ చోప్రా ఆ ... మరింత చదువు...
Sweet Bunny ద్వారా నవంబర్ 12, 2008 4:43 PM పై పోస్ట్ చేయబడింది
#
|
బొమ్మరిల్లు సినిమాలో తండ్రి,కొడుకుల అనుబంధాన్ని చూపి హిట్టు కొట్టిన దిల్ రాజు ఈ సారి తండ్రి కూతురు అనుబంధంతో ముందుకురానున్నాడు. ఈ చిత్రానికి ఆకాశమంతాఅనే టైటిల్ పెడుతున్నారు. అలాగే ట్యాగ్ లైన్ గా ‘I love my daughter అని పెడుతున్నారు. తమిళంలో ప్రకాష్ ... మరింత చదువు...
pa van ద్వారా నవంబర్ 12, 2008 4:17 PM పై పోస్ట్ చేయబడింది
#
|
 కావలసినవి:గంజి - ఒక చిన్న గిన్నెడునిమ్మరసం - 1 1/2 స్పూన్ఉప్పు - కావలసినంతతయారుచేయు విధానము:అన్నం వండినప్పుడు వార్చితే గంజి వస్తుంది. గంజి వార్చక ముందు అన్నంలో కాసిని నీళ్ళు ఎక్కువగా పోసి గంజిని పల్చగా వార్చాలి. అలా వార్చిన గంజిని ఒక గిన్నెలో వుంచి ... మరింత చదువు...
Sweety s ద్వారా నవంబర్ 12, 2008 4:14 PM పై పోస్ట్ చేయబడింది
#
|
పరిటాల హత్యకేసులో ప్రధాన నిందితుడు మద్దెలచెరువు సూరి మాట ప్రకారమే ఇన్‌ఛార్జి జైలు అధికారి వరుణారెడ్డి మొద్దుశీనును ఆ బ్యారక్‌లో వేసి, తర్వాత ఓం ప్రకాశ్‌ను బలవంతంగా అదే బ్యారక్‌లోకి పంపాడని సూరి సహ నిందితుడు పటోళ్ళ గోవర్ధన్‌రెడ్డి ఆరోపిస్తున్నాడు. అనంతపురం ... మరింత చదువు...
deepu ch ద్వారా నవంబర్ 12, 2008 3:23 PM పై పోస్ట్ చేయబడింది
#
|
 చిరుని ముఖ్యమంత్రిగా చూడాలని అభిమానులందరూ ఎంతో కాలంగా కోట్లాది గళాలు విప్పి నినదించిన ఫలితమే... మన అన్నయ్య మెగా ప్రస్ధానానికి నాంధీ వాచకం పలికింది... ఆ ఫలితాన్ని మనకే కాదు... ఈ రాష్ట్ర ప్రజలందరికీ ఆ అద్భుత అవకాశాన్ని మనం యివ్వాలి.అప్పుడే మెగాభిమానుల చరిత ... మరింత చదువు...
Jaggu Rao ద్వారా నవంబర్ 12, 2008 1:51 PM పై పోస్ట్ చేయబడింది
#
|
మత్తు ఇవ్వకుండా కనీసం అబ్బా అని కూడా అనలేదు బాధగా లేదటోయ్ నీకు ?" అడిగాడు డాక్టర్."మీ ఆసుపత్రలో వున్న పద్దెనిమిద్దెళ్ళ నర్సుని చూసిన తర్వాత ఆటోమేటిగ్గా మత్తెక్కేసింది సార్"! అన్నాడు పేషంట్. మరింత చదువు...
kiran kumar ద్వారా నవంబర్ 12, 2008 12:54 PM పై పోస్ట్ చేయబడింది
#
|
 కావలసినవి:బంతిపువ్వు రెక్కలు ఒక కప్పుచేమంతి రెక్కలు ఒక కప్పుఉడికించిన చిదిమిన క్యారెట్ ఒక కప్పువీట్‌జెర్మ్ ఆయిల్ ఒక టీ స్పూన్తయారుచేసే విధానం:ఆరకప్పు నీటిలో బంతిపూల రెక్కలు,చేమంతి రెక్కలు వేసి మరిగించి మూత పెట్టి పక్కన ఉంచుకోవాలి. క్యారెట్‌లో వీట్‌జెర్మ్ ... మరింత చదువు...
Vijay Kumar ద్వారా నవంబర్ 12, 2008 12:13 PM పై పోస్ట్ చేయబడింది
#
|
కాంగ్రెస్‌లో చేరిన సినీనటులకురాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ మంగళవారం ఉదయం అల్పాహార విందు ఇచ్చారు. ప్రభుత్వం చేపట్టిన పలు సంక్షేమపథకాలను ప్రజల్లోకి ఎలా తీసుకుని వెళ్లాలనే విషయంపై చర్చ జరిపారు. అనంతరం సినీ నటి జయసుధ మాట్లాడుతూ ... మరింత చదువు...
pa van ద్వారా నవంబర్ 11, 2008 4:27 PM పై పోస్ట్ చేయబడింది
#
|
 రూంమేట్స్, బంగారు కొండ, జగపతి, తదితర సినిమాల ద్వారా టాలీవుడ్‌లో తనదైన ముద్ర వేసుకున్న పంజాబి బామా నవనీత్ కౌర్, హిట్ సినిమా కోసం తహతహ లాడుతోంది."శీను వాసంతి లక్ష్మీ" సినిమా ద్వారా టాలీవుడ్‌లోకి అడుగిడిన నవనీత్ కౌర్ ఖారీ హిట్ మాత్రం కలగానే మిగిలింది.తన ... మరింత చదువు...
Sweet Bunny ద్వారా నవంబర్ 11, 2008 4:01 PM పై పోస్ట్ చేయబడింది
#
|
కావలసినవి:పంచదార - 8 స్పూన్స్కోకో - 1 స్పూన్వాల్‌నట్ ముక్కలు - 1/2 కప్పుగుడ్డులో తెల్లసొన - 2 గుడ్లుతయారుచేయు విధానము:పంచదార,కోకో కలపాలి. గుడ్లులోని తెల్లసొన బాగా గిలకొట్టాలి. పంచదార,కోకో,వాల్‌నట్ ముక్కలు కలిపి తెల్లసొన బాగా కలపాలి. ట్రేలో నెయ్యి ... మరింత చదువు...
Sweety s ద్వారా నవంబర్ 11, 2008 3:29 PM పై పోస్ట్ చేయబడింది
#
|
అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఎఐసిసి) ప్రధాన కార్యదర్శి పదవికి మార్గరెట్ ఆల్వా రాజీనామా చేశారు. కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో పార్టీ టికెట్లు అమ్ముకున్నారని ఆల్వా రాజీనామా చేశారు. ఈ వివాదంపై ఆమె రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ఆమె పార్టీ అధ్యక్షురాలు సోనియా ... మరింత చదువు...
deepu ch ద్వారా నవంబర్ 11, 2008 3:17 PM పై పోస్ట్ చేయబడింది
#
|
కావలసిన వస్తువులు:కాలీఫ్లవర్... మరింత చదువు...
dee pu ద్వారా నవంబర్ 11, 2008 2:06 PM పై పోస్ట్ చేయబడింది
#
|
కంటి నీరు కారాదు కన్నీరు కాకూడదు చెలియలి దాటే కడలి హోరుతన నుండి రాలే ప్రతి బిందువుకావాలి ఆనందభాష్పాల తొలి హేతువు మరింత చదువు...
Swarna Latha ద్వారా నవంబర్ 11, 2008 1:40 PM పై పోస్ట్ చేయబడింది
#
|
9వ తరగతి తెలుగు పరీక్షప్రశ్న 1: భీ ముడు బకాసురున్ని ఎలా చంపాడో 5 వరుసలకు మించకుండా వివరించండి? (5 మార్కలు)Translation: Please explain with out exceeding 5 lines how Bheema killed bakasura ?జవాబు: భీ ముడు బకాసురున్ని గుద్ది గుద్ది గుద్ది గుద్ది గుద్ది ... మరింత చదువు...
kiran kumar ద్వారా నవంబర్ 11, 2008 12:53 PM పై పోస్ట్ చేయబడింది
#
|
|
|