More than 1 million Videos, Photos, Blogs And Music.
బ్లాగులు
1 2 3 4 5 6 7 8 ...
నాన్నా నాన్నా కాకి అరిస్తే చుట్టాలు వస్తారటగా అడిగింది ఆరేళ్ళ ఆలివేణి.అవునమ్మా ఆంటారు, చెప్పాడు తండ్రిమరీ, వచ్చిన చుట్టాలు పోవాలంటే ఎవరు అరవాలి: అడిగింది ఆలివేణి.మీ అమ్మ నెమ్మదిగా అన్నాడు. మరింత చదువు...
kiran kumar ద్వారా నవంబర్ 25, 2008 4:34 PM పై పోస్ట్ చేయబడింది #
మా చర్చిక్రిస్మస్ వస్తుందంటే ఒకనెల ముందునుంచే సందడి మొదలవుతుంది. అందుకే దానిని సంతోష క్రిస్మస్ అంటారు. అందుకే నా బ్లాగ్ ద్వార మా ఊరిలో జరిగే క్రిస్మస్ సంబరాల గురించి మీతో పంచుకొవాలని అనుకుంటున్నాను. మాది నెల్లురు జిల్లా లోని బిట్రగుంట దానిని బోగోలు మండలం ... మరింత చదువు...
sunny paul ద్వారా నవంబర్ 25, 2008 12:33 PM పై పోస్ట్ చేయబడింది #
ఒకసారి బ్రిటిష్ ప్రధాని చర్చిల్ వద్దకు ఒక జవ్వని వచ్చి కోపంగా .నాకు మీ మీరాజకీయాలన్నా,మీమీస... మరింత చదువు...
ballepalli v.b.d.rao ద్వారా నవంబర్ 24, 2008 8:16 PM పై పోస్ట్ చేయబడింది #
కావలసినవి:పనీర్ 200 గ్రాములుఆలివ్ ఆయిల్ 4 టీస్పూన్స్నల్ల ఆవాల పేస్ట్ 1/2 టీ స్పూన్పొడి చేసిన పిస్తా పప్పు 1/2 కప్సన్నగా తరిగిన ఛీజ్ 50 గ్రాములుమిరియాల పొడి 1/2 టీ స్పూన్టబాస్కో సాస్ 4 చుక్కలుఉప్పు తగినంత తయారు చేసే విధానం:పనీర్‌ను చిన్న ముక్కలు చేయాలి. ... మరింత చదువు...
Sweety s ద్వారా నవంబర్ 24, 2008 4:49 PM పై పోస్ట్ చేయబడింది #
తేనె అనుకున్నాను హాలాహాలాన్ని చూసికోకిల అనుకొని కోరుకున్నాను కాకిని చూసిఒయాసిస్సని భ్రమించాను ఎండమావిని చూసిఒయ్యారిభామ అనుకున్నాను విషకన్యను చూసిచిరుగాలి అనుకున్నాను వడగాడ్పును చూసిప్రేమ పర్వతం అనుకున్నాను పేకమేడను చూసి మనసుంది అనుకున్నాను మరణమృదంగాన్ని ... మరింత చదువు...
Swarna Latha ద్వారా నవంబర్ 24, 2008 1:16 PM పై పోస్ట్ చేయబడింది #
హాయ్ ఫ్రెండ్స్ మీ అందరికి ముందుగా క్రిస్మస్ శుభాకాంక్షలు. అలా ఇలా చేరి క్రిస్మస్ పండుగ రానే వచ్చేసింది. ఇక నుంచి అందరు క్రిస్మస్ హడావిడిలో మునిగిపోతారు. ఆమెరికా, బ్రిటన్ లాంటి దేశాలలో అయితే ఇంకా ముందుగానే క్రిస్మస్ సంభరాలు మొదలైపొయాయి. ఇక నుంచి మనం కొత్త ... మరింత చదువు...
sunny paul ద్వారా నవంబర్ 24, 2008 10:33 AM పై పోస్ట్ చేయబడింది #
పాపిటికి ఇరువైపులా భజాల దాకా అంచెలంచెలుగా వంకీలు తిరిగిన కురులు ముఖం చుట్టూ పరుచుకుని స్టయిలిష్‌గా వుంటుంది. డిజిట్ గ్లాస్‌ను ఉపయోగించడం వల్ల కేశాలు వింత సోయగాలనిస్తుంటాయి. ఈ రకం హెయిర్ స్టయిల్ సాయంవేళలకు బావుంటుంది. జుట్టును మృదువుగా దువ్వుకుని ఆపైన జెల్ ... మరింత చదువు...
Vijay Kumar ద్వారా నవంబర్ 22, 2008 5:45 PM పై పోస్ట్ చేయబడింది #
రాజు : నా ప్రేయసిది నాతో మొదటి ప్రేమ కాదేమోనని అనుమానంగా వుందోయ్?కృష్ణ : ఏం జరిగింది? నీ కెందుకొచ్చిందా డౌటు? రాజు: ఏముంది, నిన్న ఓ ముద్దివ్వమని అడిగాను వెంటనే నా ప్రేయసి తెలుగుదా? ఇంగ్లీష్‌దా? అని అడిగింది. మరింత చదువు...
kiran kumar ద్వారా నవంబర్ 22, 2008 5:38 PM పై పోస్ట్ చేయబడింది #
జానపదరీతిలో అర్థనగ్నసుందరిపై జిల్లాస్థాయి చిత్రలేఖనపోటీల్లో నువ్వు ఫస్టుప్రైజు కొట్టేసినా కూడా మీ డ్రాయింగ్ టీచర్ నిన్ను చితక కొట్టారంటున్నావేమిటి... మరింత చదువు...
kiran kumar ద్వారా నవంబర్ 21, 2008 5:21 PM పై పోస్ట్ చేయబడింది #
శృంగార తార నమిత జగన్మోహినిగా మన ముందుకు రానుంది. టాలీవుడ్‌లో ఐరన్ లెగ్‌గా పేరున్న నమిత నటించిన అనేక సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొడుతున్నాయి. అందుకే తన అందాలు ఆరబోయడంలో ఏ మాత్రం వెనుకంజ వేయని ఈ భామకు హిట్ సినిమాలు దొరకడం లేదన్న భాద ఆమెను వెంటాడుతుంది. ... మరింత చదువు...
Sweet Bunny ద్వారా నవంబర్ 20, 2008 4:00 PM పై పోస్ట్ చేయబడింది #
కావలసినవి:బోన్‌లెస్ చికెన్ 400 గ్రాములుబొంబాయి రవ్వ 1 కప్నూనెమొక్కజొన్న పిండి 3 టేబుల్ స్పూన్స్ఉప్పు తగినంతతయారు చేసే విధానం:చికెన్‌ను చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మొక్కజొన్న పిండిలో కప్ నీరు పోసి, ఉప్పు తగినంత వేసి పల్చని పేస్ట్‌గా తయారు చేయాలి. ... మరింత చదువు...
Sweety s ద్వారా నవంబర్ 19, 2008 3:58 PM పై పోస్ట్ చేయబడింది #
శ్లో// కలాభ్యాం చూడాలంకృతశశికలాభ్యాం నిజతప: ఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం భవతుమేశివాభ్యాం మస్తోకత్రిభువనశివాభ్... మరింత చదువు...
ballepalli v.b.d.rao ద్వారా నవంబర్ 17, 2008 12:24 PM పై పోస్ట్ చేయబడింది #
హృదయమా!మన ప్రేమ స్పర్శ తగిలిన రాత్రిజాబిలి కాలేదా?మన ప్రేమ చూసిన పూలువికసించలేదా?ఆ పూలు ఆ జాబిలిఇప్పుడు లేవు...నా జీవిత ఉషస్సు.. నీవు లేవు..దూరం మిగిల్చిన బాధలో కూడావిరిసే సంతోషం నీ ప్రేమనీవు పలికిన ఊసులతో జీవిస్తున్నా..నా మనసు నీదేనీవు పంచిన ఊపిరితో ... మరింత చదువు...
Swarna Latha ద్వారా నవంబర్ 15, 2008 3:48 PM పై పోస్ట్ చేయబడింది #
కావలసినవి:స్కిమ్డ్ మిల్క్ పౌడరు - 1 కప్పుపాలపొడితో చేసిన చిక్కని పాలు - 1 కప్పునెయ్యి - 1 స్పూనుపంచదార - 1 కప్పుఎస్సెన్స్ - 1 కప్పుతయారుచేయు విధానం:ఒక గిన్నెలో పాలు పోసి, స్కిమ్డ్ మిల్క్ పౌడర్ వేసి తగినంత నీరు పోసి బాగా పల్చగా తయారు చేయాలి.వేరే గిన్నెలో ... మరింత చదువు...
Sweety s ద్వారా నవంబర్ 14, 2008 4:57 PM పై పోస్ట్ చేయబడింది #
పెద్ద చెమ్చాడు వెన్న, పెద్ద చెమ్చాడు తాజా నిమ్మరసం బాగా కలిసేలా కలపోసి ముఖానికి, మెడకు పట్టించి 15 నిముషాలుంచి తరువాత గోరువెచ్చని నీటితో ముఖం కడుక్కోవాలి. ఈ కొలతలు ఒకసారి రాసుకునేందుకు సరిపోతుంది. ఇలా రోజూ విడవకుండా చేస్తే ముఖం కళకళలాడుతూ ఆకర్షణీయంగా ... మరింత చదువు...
Vijay Kumar ద్వారా నవంబర్ 14, 2008 3:21 PM పై పోస్ట్ చేయబడింది #
మోనాలిసా వివిధ రూపాల సరదా చిత్రాలను చూడండి. మోనాలిసా -1 మోనాలిసా - 2 మోనాలిసా - 3 మోనాలిసా - 4 మోనాలిసా - 5 మోనాలిసా - 6 మరింత చదువు...
kiran kumar ద్వారా నవంబర్ 14, 2008 12:12 PM పై పోస్ట్ చేయబడింది #
మెగాస్టార్ చిరు ప్రజారాజ్యం పార్టి ప్రజలముందుకు దూసుకుపోతుంది. చిరు రోడ్ షోలకు ప్రజలు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు చిరుకి భ్రంహరధం పడుతున్నారు. దీనిని చూసి కాంగ్రస్, తెలుగుదేశం పార్టీలు భయపడి వాళ్ళు కూడ సిని గ్లామర్‌ను తెచ్చిపెట్టుకున్నాయి... మరింత చదువు...
Jaggu Rao ద్వారా నవంబర్ 13, 2008 5:19 PM పై పోస్ట్ చేయబడింది #
కావలసిన వస్తువులు:బంగాళదుంపల... మరింత చదువు...
dee pu ద్వారా నవంబర్ 13, 2008 5:00 PM పై పోస్ట్ చేయబడింది #
ప్రజారాజ్యం అధినేత చిరంజీవిపై ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి గురువారం తీవ్రంగా ధ్వజమెత్తారు. ఆయన పల్లెబాట పేరుతో గుంటూరు జిల్లాలో గురువారం పర్యటించారు. 30 ఏళ్లపాటు సినీ జీవితంలో కోట్లాది రూపాయలు ఆర్జించి సొంత గ్రామాన్నే సందర్శించని చిరంజీవి ... మరింత చదువు...
deepu ch ద్వారా నవంబర్ 13, 2008 4:15 PM పై పోస్ట్ చేయబడింది #
1 2 3 4 5 6 7 8 ...
Welcome, Guest   [ Register | Sign In | Take a tour | Adult Filter: On ]
RSS | About Us | Feedback | Advertise with us

Terms of Services | Privacy Policy


(c) 2008 Webdunia.com