బ్లాగులు |
|
|
కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబేనని తారకరత్న వ్యాఖ్యానించారు. గుంటూరులో నిర్వహించనున్న యువగర్జన సదస్సు ఏర్పాట్లను శుక్రవారం ఆయన పరిశీలించారు. అనంతరం విలేఖరులతో మాట్లాడారు. తనకు మామయ్య చంద్రబాబు, బాబాయి బాలకృష్ణ రెండు కళ్లలాంటి వారన్నారు. యువగర్జనకు ఎన్టీఆర్ ... మరింత చదువు...
bujji papa ద్వారా అక్టోబర్ 25, 2008 12:20 PM పై పోస్ట్ చేయబడింది
#
|
"మీ భర్త పోయి అయిదేళ్ళయిందంటున్నార... మరింత చదువు...
kiran kumar ద్వారా అక్టోబర్ 25, 2008 12:01 PM పై పోస్ట్ చేయబడింది
#
|
హఠాత్తుగా సెక్స్ వర్కర్ పాత్రలుకు ఇప్పుడు అంతటా క్రేజ్ పెరగిపోయింది. మొన్న సంగీత కనకం చిత్రంలో అదరకొట్టేసరికి మీరా జాస్మిన్,నవనీత్ కౌర్ వెంటనే రంగంలోకి దిగిపోయి ఆ పాత్రల్లోకి దూకేసారు. వారిని అనుసరిస్తూ ఇప్పుడు మరో ముద్దు గుమ్మ ఆ పాత్ర చేయటానికి సై అంది. ... మరింత చదువు...
pa van ద్వారా అక్టోబర్ 25, 2008 10:43 AM పై పోస్ట్ చేయబడింది
#
|
భారతీయ జనతా పార్టీ (బిజెపి) తెలంగాణపై ప్రతిపాదించిన ప్రైవేట్ బిల్లు లోకసభలో శుక్రవారం చర్చకు రాలేదు. ఈ బిల్లుపై చర్చ కోసం ఆంధ్రప్రదేశ్ యావత్తూ ఆసక్తితో ఎదురుచూసింది. అయితే లోకసభ వేరే కార్యక్రమం చేపట్టడంతో ఆ బిల్లు చర్చకు రాలేదు. తదుపరి సమావేశాల్లో దీనిపై ... మరింత చదువు...
bujji papa ద్వారా అక్టోబర్ 25, 2008 10:34 AM పై పోస్ట్ చేయబడింది
#
|
 చిరంజీవి స్వయంకృషితో ఎంతో కష్టపడి సినీ రంగంలో ఎంతో ఎత్తుకు ఎదిగి తెలుగు ప్రజలు హృధాయాలో నిలిచిపోయాడు.అంతే కాక తెలుగు ప్రజల కొసం ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాడు.వాటిలో చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్చిరంజీవి బ్లడ్ బ్యాంక్చిరంజీవి ఐ బ్యాంక్వంటి సంస్థలను ... మరింత చదువు...
Jaggu Rao ద్వారా అక్టోబర్ 25, 2008 10:02 AM పై పోస్ట్ చేయబడింది
#
|
 టాబు కి పెళ్ళి అనే వార్త రాగనే అంతా ఒక్కసారిగా షాకయ్యారు.ఎందుకంటే టబుకీ పెళ్ళి వయస్సు ఎప్పుడో దాటి పోయింది.కాని మూడు పదులు దాటినా ఇంకా తన వయ్యారాలతో రశికులను పులకరింప చేస్తున్న టబు,తొందరలోనే పెళ్ళి కూతురు కాబోతుందంట,ఢిల్లీకి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి ... మరింత చదువు...
Sweet Bunny ద్వారా అక్టోబర్ 25, 2008 8:39 AM పై పోస్ట్ చేయబడింది
#
|
ప్రియదర్శన్ వెట్టం చిత్రం ద్వారా సినీ ప్రపంచానికి పరిచయమైన ముంబయి బ్యూటీ శౌర్య చౌహాన్. ఆమె తర్వాత విక్రమ్ భట్ ముంబయి సల్సా లో, రాజ బహుదూర్ అనే మళయాళ చిత్రంలోనూ చేసింది. అంతేగాక కింగ్ ఫిషర్ కేలండర్ లో సెమీ న్యూడ్ గా కనపడింది. అయితే పాపులర్ కాలేకపోయింది. ... మరింత చదువు...
pa van ద్వారా అక్టోబర్ 24, 2008 5:49 PM పై పోస్ట్ చేయబడింది
#
|
 హిరోయిన్‌లు కుర్రకారును మత్తెక్కించెందుకు వారి కొలతలను కరెక్టుగా కనిపెట్టెలా ప్రయత్నిస్తుంటారు.సె... మరింత చదువు...
Sweet Bunny ద్వారా అక్టోబర్ 24, 2008 4:27 PM పై పోస్ట్ చేయబడింది
#
|
"దేవదాసు" సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన గోవా బ్యూటీ "ఇలియానా". వై.వి.ఎస్. దర్శకత్వంలో తెరకెక్కిన "దేవదాసు" చిత్రంలో రామ్ సరసన అద్భుతంగా నటించిన ఇలియానా, ఆ తర్వాత రవితేజ, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు వంటి యూత్ హీరోల సరసన నటించి, టాలీవుడ్‌లో అగ్రనటిగా ... మరింత చదువు...
pa van ద్వారా అక్టోబర్ 21, 2008 5:30 PM పై పోస్ట్ చేయబడింది
#
|
 "తిండైనా మానగలను కానీ పేకాట ఆడనిదే బతకలేనను""మీ ఆవిడ ఏమీ అనదా?""అనదు. వంటేనా మానేస్తుంది కానీ టీవీ సీరియల్స్ చూడ్డం మాత్రం మానలేదు"."అలా దిగులుగా ఉన్నావేంట్రా?""నాకు కొడుకు పుడుతున్నాడు""కంగ్రా... మరింత చదువు...
kiran kumar ద్వారా అక్టోబర్ 21, 2008 3:48 PM పై పోస్ట్ చేయబడింది
#
|
 చికెన్ వడలుకావలసిన పదార్థాలుఉడికించిన చికెన్ కీమా - 400 గ్రా, గిలకొట్టిన గుడ్లు - 2, ఉడికించిన బంగాళదుంపలు - 2, పచ్చిమామిడి తురుము - 3 టీ స్పూన్లు, కారం, ఉప్పు సరిపడినంత, నూనె వేగించడానికి తగినంత.తయారుచేసే విథానంఒక పెద్ద పాత్రలో చికెన్ కీమాతో పాటు ... మరింత చదువు...
Sweety s ద్వారా అక్టోబర్ 21, 2008 11:14 AM పై పోస్ట్ చేయబడింది
#
|
తాతగారిలా ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావటానికి తెలుగుదేశం తరపున ఎం ఎల్.ఎ గా నిలబడబోతున్నాడా ఏంటి అనే డౌట్ వస్తోందా...అదేం కాదు...అతను తాజాగా ఒప్పుకున్న సినిమాకు ఎంఎల్.ఏ అనే టైటిల్ ని పరిశీలిస్తున్నారని తెలుస్తోంది. గతంలో ఎన్టీఆర్ తో ఆది వంటి సూపర్ హిట్ ఇచ్చిన ... మరింత చదువు...
pa van ద్వారా అక్టోబర్ 20, 2008 6:51 PM పై పోస్ట్ చేయబడింది
#
|
కాంగ్రెస్ లోను తారా సందడి.మహేష్ బాబు కూడా కాంగ్రెస్ లో ప్రచారం చేయనున్నట్లు విశ్వసనీయ వర్గాలు సూచిస్తున్నారు. ప్రత్యర్ది పార్టీలకు ధీటుగా సెలబ్రెటీ టూర్ లు టీడీపీలో నందమూరి నట వారసులు .. ప్రజారాజ్యంలో స్వయంగా మెగాస్టార్ చిరంజీవి..ఆయనకు తోడుగా సోదరులు ... మరింత చదువు...
bujji papa ద్వారా అక్టోబర్ 20, 2008 5:50 PM పై పోస్ట్ చేయబడింది
#
|
 బికినీ వేసుకోవటానికి ఆ హీరోనే హెల్ప్ చేసాడు అంటూ తెగ మెచ్చేసుకుంటోంది కిడ్నాప్ సినిమా హీరోయిన్ మినీషా లాంబ. రెండు వారాల క్రిందట రిలీజ్ అయిన ఈ సినిమాలో బికినీలో హాట్ హాట్ గా కన్పించి అందరి మతులు పోగెట్టింది. అయితే ఆ బికినీ వేసుకోవటానికి సరపడేటట్లుగా శరీరం ... మరింత చదువు...
Sweet Bunny ద్వారా అక్టోబర్ 20, 2008 1:51 PM పై పోస్ట్ చేయబడింది
#
|
 ఆమ్లకం.. ఉసిరి కాయ తిన్నవాళ్లకు ఆరోగ్యం కరతలామలకమే! ఈ కాయ పరిమాణంలో చిన్నదే అయినా ప్రమాణంలో ఉన్నతం! రుచికి పుల్లగా వుండే ఈ కాయ పీచుపదార్థం కలిగివుండే ఆరోగ్య ప్రదాయిని. నోరూరించి, నోటికి రుచి కలిగించి జీర్ణశక్తిని పెంచే, మలబద్ధకాన్ని పోగొట్టే, జ్వరాన్ని ... మరింత చదువు...
Vijay Kumar ద్వారా అక్టోబర్ 20, 2008 12:14 PM పై పోస్ట్ చేయబడింది
#
|
ఎందుకేడుస్తున్నావయ్య... మరింత చదువు...
kiran kumar ద్వారా అక్టోబర్ 18, 2008 3:08 PM పై పోస్ట్ చేయబడింది
#
|
రెండు రోజుల క్రిందట అల్లరినరేష్ ,తమన్నా కాంబినేషన్ లో పద్మశ్రీ ఏడుకొండలు అనే సినిమా ప్రాంరంభిస్తున్నట్లు నిర్మాత ఎమ్.సత్యనారాయణ మీడియాకు న్యూస్ ఇచ్చాడు. అయితే ఆ సినిమాకు తనకీ ఏ సంభంధం లేదంటోది తమన్నా. ఆమెకు అసలా సినిమా గానీ, నిర్మాత గానీ తెలీనే తెలియదని ... మరింత చదువు...
pa van ద్వారా అక్టోబర్ 18, 2008 3:04 PM పై పోస్ట్ చేయబడింది
#
|
నా మనస్సుతో కేవలంమాటల పరిచయం ఉన్నమనస్సులో వేరెవరోఇష్టపడ్డారు అని..ఆ మనస్సే చెప్పినప్పుడుఏమైందో తెలియదుశరీరంలోని ప్రతి అణువుకన్నీటికి తన వంతు సాయం చేశాయితనను ఒక్కసారి కూడా కలవకుండానేదూరం అవుతున్నట్టు అనిపించిందినాకు తాను కావాలని గట్టిగా అరవలేనపుడుఒక ... మరింత చదువు...
Swarna Latha ద్వారా అక్టోబర్ 18, 2008 12:53 PM పై పోస్ట్ చేయబడింది
#
|
భారతీయ ఆధ్యాత్మికాచారాలలో పండుగలకున్న ప్రాధాన్యత ప్రత్యేకమైనది. పండుగను అభిమానించని భారతీయుడు ఉండడు. ప్రత్యేకంగా పండుగను చేసుకోని నాస్తికులు సైతం పండుగ దినాలను మాత్రం ఖచ్చితంగా సంతోషంగా అనుభవించే తీరతారు. అది పూజతో నిమిత్తం లేనిది. సంతోష ఉత్సాహాలకు ... మరింత చదువు...
Sweety s ద్వారా అక్టోబర్ 18, 2008 12:14 PM పై పోస్ట్ చేయబడింది
#
|
ప్రపంచమంతా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి అన్ని వ్యాపారాలూ దివాలా తీసినా ప్రపంచంలోనే అతి పురాతనమైన... ఓ వ్యాపారం మాత్రం దిగ్విజయంగా కొనసాగుతోంది. అదేమిటో తెలుసా? వ్యభిచారం. ఇది మన దేశంలో చట్టబద్ధం కాకపోయినా చాలా దేశాల్లో వ్యవస్థీకృత వ్యాపారంగా ... మరింత చదువు...
pa van ద్వారా అక్టోబర్ 17, 2008 4:37 PM పై పోస్ట్ చేయబడింది
#
|
|
|